Skip to content

అద్భుతమైన Telugu Baby Names Tool

తెలుగు శిశు పేర్ల జనరేటర్ | Telugu Baby Names

తెలుగు శిశు పేర్ల జనరేటర్

అద్భుతమైన మరియు అర్థవంతమైన తెలుగు శిశు పేర్లను కనుగొనండి

మీ కోసం అందమైన పేర్లను సిద్ధం చేస్తున్నాము...

జనరేట్ చేయబడిన పేర్లు

నా ఇష్టమైన పేర్లు

ఎందుకు మా Telugu Baby Names Generator Tool ఉపయోగించాలి?

మీ పిల్లలు కోసం ఒక మంచి పేరు పెట్టాలనే మీ కోరికను దృష్టిలో పెట్టుకొని ఈ Tool ని తయారు చెయ్యడం జరిగింది. ఇందులో వేల సంఖ్యలో వివిధ రకాల తెలుగు పేర్లు ఇంకా వాటి అర్ధాలు ఉన్నాయి, ప్రతీ రోజు Tool లో కొత్తగా పేర్లు చేర్చడం జరుగుతుంది.

Tool ప్రత్యేకతలు ఏంటి?

మా Tool సహాయం తో సులభంగా పేర్లను తెలుసుకోవొచ్చు, మీరు వేల సంఖ్యలో ఉన్న పేర్లను వివిధ పేజీలలో చూడవచ్చు, అందువల్ల మీరు ఎటువంటి సమస్య లేకుండా ఒకే దగ్గర అన్ని పేర్లను చూడవచ్చు, దీనితో పాటు మీకు నచ్చిన పేర్లను ఇక్కడ సేవ్ చేసుకొని మీకు కావాల్సిన అప్పుడు మీ పేర్లను చూడవచ్చు ఇంకా కొత్తవి జత చెయ్యొచ్చు, పాతవి తీసివేయ్యవచ్చు. మీకు కావాల్సిన పేర్లను కనుగొనడానికి అక్షరం తో పేర్లను చూడవచ్చు.

వివిధ బాషల్లో పేర్లను తెలుసుకోండి 👇👇

ENGLISH భాషలో పేర్లను తెలుసుకోండి 👈

HINDI భాషలో పేర్లను తెలుకోండి 👈